¡Sorpréndeme!

Keerthy Suresh కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారిని దర్శించుకున్న నటి కీర్తి సురేశ్ | Oneindia Telugu

2024-11-29 863 Dailymotion

Actor Keerthy Suresh and family offered prayers at Sri Venkateswara Swamy Temple in Tirupati.

ప్రముఖ హిరోయిన్ కీర్తి సురేశ్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి శుక్రవారం ఉదయం బ్రేక్ దర్శనం సమయంలో స్వామి వారిని దర్శించుకున్నారు. నిన్ననే తనకు కాబోయే వరుడు గురించి అప్ డేట్ ఇచ్చిన కీర్తి సురేష్ ఈ రోజు తిరుమల రావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
#keertysuresh
#keertysureshintirumala
#antonythattil
#tollywood
~ED.232~PR.358~HT.286~